JGL: గోదావరి – 2027 పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (G.O.Rt.No.319) ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ కమిటీలో మంత్రి లక్ష్మణ్ కుమార్ను సభ్యులుగా నియమించారు.