NZB: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు సోనియా గాంధీ జన్మదిన సందర్బంగా కులస్పూర్ లో ఆమె చిత్ర పటానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాలాభిషేకం చేశారు. అనంతరం మోపాల్ మండలం కులస్పూర్ గ్రామంలో తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదిన సందర్బంగా ఆమె చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు.