NLG: సమాజంలో మహిళలపై జరిగే దాడులను అరికట్టాలి సమాజంలో మహిళలపై జరిగే దాడులను అరికట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి కోరారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో విద్యార్థులపై మహిళపై హత్యలు వేధింపులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.