JGL: మహిళల సర్వతోముఖాభివృద్ధి మా ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలో గల ఓ ఫంక్షన్ హాల్లో మంత్రి చేతుల మీదుగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ నిర్వహించారు.