హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో మంగళవారం మదర్ తెరిసా జయంతి వేడుకలను క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేత్రాడల్ చర్చ్ విచారణ గురువు కాసు మర్రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు.