SRCL: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని, నేషనల్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యదర్శి బిజ్జు మోహన్ శ్రీవాత్సవ్ అన్నారు. బుధవారం సాయంత్రం జ్యోతినగరలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్సీపీ పక్షాన పోరాటాలు చేస్తూ ముందుండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసిందన్నారు.