KNR: కుష్టు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కరీంనగర్ ADMHO సుధా రాజేంద్ర అన్నారు. చొప్పదండి పీహెచ్‌సీని డాక్టర్ సుధా రాజేంద్ర, క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి సందర్శించారు. లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్‌ను పరిశీంచి సర్వే పటిష్ఠంగా చేయాలని, క్షయ వ్యాధి ఉన్నవారిని గుర్తించాలని ఆదేశించారు.