KRNL: మెడికల్ కాలేజీలపై PPP విధానంతోనే ముందుకెళ్లాలని నిన్న CM చంద్రబాబు స్పష్టం చేశారు. ముందుకొచ్చే వారికి VGF, ఇతర ప్రోత్సాహకాలూ ఇవ్వాలన్నారు. ‘ప్రీబిడ్లో 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. భూ వినియోగం, డిజైన్లలో స్వేచ్ఛ, సభ్యుల సంఖ్య పెంపును అవి అడగ్గా అంగీకరించాం. కాగా, ఆదోని కాలేజీ నిర్మాణానికి ఓ సంస్థ ఓకే అంది’ అని అధికారులు తెలిపారు.