NZB: ఆలూర్ మండలం కల్లెడ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో నిరుపేద కుటుంబంలో మరణం సంభవించిన కుటుంబాలకు రూ.5,000 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన హామీ మేరకు మృత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.