GNTR: సీఎం చంద్రబాబు నాయుడు గురువారం షెడ్యూల్ను ఆయన వ్యక్తిగత కార్యదర్శి విడుదల చేశారు. ఉదయం 10.55 గంటలకు వెంకటపాలెం వెళ్తారు. 11 గంటలకు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడనున్నారు. తిరిగి మధ్యాహ్నం 1.10 గంటలకు నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు వెంకటపాలెంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.