NRML: ఖానాపూర్ పట్టణంలోని సీఎస్ఐ చర్చ్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇవాళ ఆయన సీఎస్ఐ చర్చిని సందర్శించి క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.