కృష్ణా: తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని టీడీపీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు అన్నారు. గురువారం అవనిగడ్డ టీడీపీ మండల కార్యాలయంలో టీడీపీ కృష్ణా జిల్లా నూతన కార్యదర్శిగా నియమితులైన అవనిగడ్డ ప్రకాశంను శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిరాటి రాంబాబు, డేగల రాఘవ, పసుపులేటి కృష్ణలాల్, ఆది విజయ్ పాల్గొన్నారు.