PLD: పెదకూరపాడు మహిళా నాయకురాలు మాజీ MPTC జిల్లా కార్యనిర్వహ కార్యదర్శిగా గతంలో పనిచేసిన ముంతాజ్కి పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షురాలుగా అవకాశం లభించింది. పార్టీ కోసం ఆమె చేసిన సేవలను అధిష్టానం గుర్తించి ఉపాధ్యక్షురాలుగా అవకాశం కల్పించిందని ముంతాజ్ అన్నారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించి మంచి పదవులు దక్కేలా చేశారని ఆమె తెలిపారు.