AP: డైరక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను సీఐడీ ఛేదించింది. ఈ క్రమంలో బెంగాల్లో వియత్నంకు చెందిన హుడే అరెస్ట్ అయ్యాడు. 1,400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ, బెంగాల్, ఒడిశా నుంచి కాంబోడియాకు.. సిమ్‌కార్డులను అందజేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా కాంబోడియా నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతోంది.