వరంగల్: జిల్లాలో ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతర భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని సూచించారు.
Tags :