ఖమ్మంలో నిన్న ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. సుల్తాన్ నగర్‌కు చెందిన అబ్దుల్ సుహాన్, శశాంక్, ఈశ్వర్ కలిసి ఈతకు వెళ్లారు. ముగ్గురూ నీటిలోకి దిగగా.. సుహాన్, శశాంక్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. JN 3న సుహాన్ పుట్టినరోజు కోసం కొన్న కొత్త బట్టలను మార్చురీలో ఉన్న తమ కుమారుడి మృతదేహానికి తొడిగి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.