అన్నమయ్య: నిమ్మనపల్లె కందూరు రోడ్డులో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లను YCP నేతలు చించివేశారని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం కూటమి నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, బుధవారం YCP మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి,హేమంత్ కుమార్ సహా మరికొందరిపై కేసు నమోదు చేయబడిందని SI విష్ణు నారాయణ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.