NZB: TU పరిధిలో జనవరిలో జరగనున్న పీజీ, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు సంబంధించిన III,V సెమిస్టర్తో పాటు IMBA,III,V,IX)సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు తేదీలను వర్సిటీ అధికారులు విడుదల చేశారు. జనవరి 5వ తేదీలోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అదేవిధంగా రూ.100 అపరాధ రుసుముతో 7 లోగా ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.సంపత్ కుమార్ తెలిపారు.