PLD: సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న శ్రీ ఆంజనేయ లాడ్జిపై బుధవారం పోలీసులు దాడి చేశారు. లాడ్జిలో ఉన్న ముగ్గురు విద్యార్థుల జంటలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారితో పాటు నలుగురు యువతీ, యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. అదుపులో తీసుకున్న వారితో పాటు లాడ్జి యజమాని ఆంజనేయులను పోలీస్ స్టేషన్కు తరలించారు.