GDWL: బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ, ఆర్థిక ప్రగతి కోసం ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ సంతోష్ బుధవారం పేర్కొన్నారు. గద్వాల కలెక్టరేట్లో ‘మీ డబ్బు-మీ హక్కు’ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. సుమారు లక్షకు పైగా బ్యాంక్ ఖాతాల్లో రూ.16.39 కోట్ల క్లైమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని వెల్లడించారు.