JGL: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల ధరలు పెరిగాయి. దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 10 నుంచి లడ్డూ ధర రూ.20 నుంచి రూ.25 కు పెరగనుంది. అయితే లడ్డూ బరువు 80 గ్రాముల నుంచి 100 గ్రాములకు పెరిగింది. అలాగే, పులిహోర ధర రూ.15 నుంచి రూ.20కు పెరిగింది.