WGL: జిల్లా వ్యాప్తంగా ఇటీవలి మెంతా తుఫాన్ కారణంగా పలు మండలాల్లో విస్తారంగా పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో HIT NEWS ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తూ, బాధిత రైతులకు మరో అవకాశం కల్పిస్తూ ఈ నెల 16 వరకు సర్వేకు అవకాశం కల్పించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. HIT NEWS యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.