PDPL: పెద్దపల్లి సర్కిల్ బసంత్ నగర్ ఆపరేషనల్ AE ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో SEకి వినతి పత్రం అందజేశారు. ఆపరేటర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బెదిరిస్తున్నాడని ప్రధాన కార్యదర్శి స్వామి ఆరోపించారు. శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని రాఘవపూర్ SE కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.