NLG: బుధవారం పెద్దవూర మండలం వెలమగూడలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సదస్సులో సాదా బైనామాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సక్సేషన్స్ విస్తీర్ణంలో తప్పొప్పుల సవరణ పరిష్కరించుకోవచ్చని తెలిపారు.