MDK: హవేలి ఘనపూర్ మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హవేలీ ఘనాపూర్ మండలంలో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలన చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు