WGL: నర్సంపేట BRS పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో BRS పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. మహిళలకు పంపిణీ చేస్తున్న చీరలలో ఆకాంక్షలు విధించడం సరికాదని అన్నారు. మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.