KMM: చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని, బాటసారులు దాహార్తిని తీర్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని తిర్లాపురం గ్రామ సర్పంచ్ చాపల మడుగు వీరబాబు అన్నారు. శుక్రవారం చింతకాని మండలం తిర్లాపురం గ్రామంలో ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద అన్న – తమ్ముడు సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేద్రంను సర్పంచ్ ప్రారంభించారు.