WGL: ఈ నేల 13న పరకాల న్యాయస్థానం వద్ద జరుగుతున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో రాజీ అయ్యే అన్నికేసులను న్యాయమూర్తుల సమక్షంలో పరిష్కరిస్తారన్నారు.