ADB: అమెరికా నుంచి జీరో తారీఫ్తో పత్తిని దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని CPM పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శనివారం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతన్నకు ఉరితాడు వేయొద్దని కోరారు.