SRD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్యక్షతన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఫాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజలు, రైతులను మోసం చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.