ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణంలో పర్యటించారు. పట్టణ ప్రజలు వినూత్నంగా ఏర్పాటు చేసిన స్వాములను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా ఉత్సవాలను విజయవంతం చేద్దామని జేసీ పిలుపునిచ్చారు.