JGL: ధర్మపురి మండలం జైన కోసునూర్ పల్లె గల్ఫ్ సేవ సమితి సభ్యులు ఇటీవల మృతి చెందిన చొప్పరి గణేష్ కుటుంబానికి బుధవారం రోజు రూ. 30,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గాండ్ల భూమన్న, సుంకు మధుసూదన్, సముద్రాల తిరుపతి, కోస్నా మల్లారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రమేష్, శంకర్, భూమన్న, రాజన్న, పసి సత్తన్న, అల్లే శ్రీనివాస్, మచ్చ సత్తయ్య పాల్గొన్నారు.