TG: మెదక్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 12 మందిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిద్దరూ చెట్టును పట్టుకుని ఉండగా, వరద ఉధృతికి చెట్టుతో సహా కొట్టుకుపోయారు. మిగతా 10 మందిలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) సిబ్బంది ఇప్పటికే ఒకరిని రక్షించారు. మిగిలిన 9 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.