పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఢిల్లీలో తన తొలి స్టార్ట్ప్ సెంట్రిక్ బ్రాంచ్‌ను ప్రారంభించింది. PNB, STPI మధ్య ఒప్పందం కూడా జరిగింది. దీని ద్వారా అర్హత కలిగిన స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతు అందించడానికి చర్యలు చేపట్టనుంది. ఈ ప్రత్యేక బ్రాంచ్ స్టార్టప్‌ల కోసం సమగ్ర, వన్ స్టాప్ బ్యాంకింగ్ పరిష్కారాలను అందిస్తుందని పీఎన్బీ సీఈఓ అశోక్ చంద్ర తెలిపారు.