ELR: వైకల్యం 40 శాతం లేదా అంత కంటే ఎక్కువ ఉండి రీ అస్సెస్స్ మెంట్ సదరం సర్టిఫికేట్లో తాత్కాలిక సదరం వైకల్యం ఉన్న వారికి పెన్షన్ యదావిధిగా కొనసాగుతుందని ఉంగుటూరు ఎంపీడీవో జీఆర్ మనోజ్ తెలిపారు. ఆ మేరకు ఆయన బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని ఎంపీడీవో మనోజ్ తెలిపారు.