GNTR: గుంటూరు పట్టాభిపురంలో బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ నిర్వహించిన సమాజ సేవా కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించారు. పేదలకు మంచి విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫౌండేషన్ తీసుకున్న కృషి సమాజ అభివృద్ధికి మార్గదర్శకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, తదితరులు పాల్గొన్నారు.