జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అల్పపీడన ప్రభావంతో బుధవారం ఏకధాటిగా వర్షం పడుతోంది. జిల్లాలో 3 గంటల వరకు పలిమెలలో 54.3 మి.మీ, రేగొండ 39.0, ఘనపూర్ 30.3, కాటారం 20.3, మల్హర్ 25.0, మహాముత్తారం 12.6, కొత్తపల్లిగోరి 12.8, భూపాలపల్లి 11.0, టేకుమట్ల 8.0, మహదేవపూర్ 3.8, చిట్యాల 3.5, మొగుళ్లపల్లి 3.0 మి.మీ. కాగా.. జిల్లా యావరేజ్ 19.2 నమోదు అయ్యాయి.
Tags :