GNTR: తుళ్లూరు మండలం మందడంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న ఓ డీజే ట్రాక్టర్‌ను ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.