SRPT: అనంతగిరి మండల కేంద్రంలోని గోండ్రియాల సహకార సంఘ చైర్ పర్సన్ నెలకూర్తి ఉషారాణిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీవో పద్మ శనివారం సాయంత్రం అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సహకార సంఘ నూతన ఛైర్మన్ గా బుర్ర నర్సింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.