MDCL: కార్తీక మాసంలో కుషాయిగూడ ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. వేములవాడ, కొమురవెల్లి, యాదాద్రి, శ్రీశైలం, అరుణాచలానికి మొత్తం 17 టూర్ ప్యాకేజీ బస్సులో నడిపిస్తామని తెలిపారు. ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి ప్రతిరోజు ప్రత్యేక బస్సులు ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.