WGL: LB జూనియర్ కళాశాలలో స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంప్‌లో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. మూల్యాంకన సిబ్బందికి నేడు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించగా, శిబిరాన్ని వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ ప్రారంభించారు. మూల్యాంకనంలో బోర్డు నిబంధనల మేరకు ఎటువంటి తప్పిదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇంటర్ బోర్డు పరిశీలకులు రాజన్న ఉన్నారు.