SRPT: ప్రభుత్వాలు మారిన పల్లె ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని CPM రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం నడిగూడెం మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా నడిగూడెం మండల కేంద్రంలో వార్డులో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.