HYD: గ్రేటర్ HYDలో స్లమ్ ఏరియాల్లో G+3 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా మాదన్నపేట సరళా దేవినగర్, సైదాబాద్ పిల్లిగుడిసెల కాలనీ, మారేడుపల్లి అంబేద్కర్ నగర్ సహా పలు 5 ప్రాంతాల్లో GIS సర్వే చేయించనున్నారు. DPR, ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కన్సల్టెన్సీ సర్వీసులు ఆహ్వానించారు. ఈ నెల 8న ప్రీ బిడ్ సమావేశం జరగనుందన్నారు.