MDCL: మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా త్వరలోనే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్పీవీ (HPV) టీకా కార్యక్రమం ప్రారంభం కానుందని డా. సౌశీల్య తెలిపారు. గర్భాశయ, గర్భద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు తెలిపారు. కాగా.. కింగ్ కోఠి ఆసుపత్రిలో మంత్రి రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.