WGL: డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని CP సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో ప్రయాణించే వారి గమ్యస్థాలను క్షేమంగా చేరవేయాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు.