NZB: వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం నందిపేట భూపాల్ ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ నిరంతర ప్రక్రియని తెలిపారు.