‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ మూవీని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాకు మొదట ‘సైరాట్’ ఫేమ్ అజయ్-అతుల్తో మ్యూజిక్ చేయించాలని వేణు ప్లాన్ చేశారట. ఇప్పుడు తన సినిమాకు DSPనే స్వరాలు అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.