NLR: జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలలో జరుగుతున్న అవినీతిపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పేద ప్రజల రక్తాన్ని జలగల్లాగా పిలుస్తున్న సబ్ రిజిస్టార్లపై విజిలెన్స్ విచారణ జరపాలన్నారు. పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.