HYD: సైబరాబాద్ పరిధిలోని గుట్టా, కూకట్పల్లి సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో, నకిలీపోలీసు వేషధారణతో కిడ్నాప్‌లు, దందాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఈ ముఠాలోని మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. నిందితుల నుంచి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.