కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్ రామ్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్యఅతిథిగా హాజరై సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులను రాజు చేయడమే దిశగా ముందుకు వెళుతుందని తెలిపారు.